వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నానిపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి ( MLC Bhumi Reddy )తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కౌంటింగ్ నేపథ్యంలో రేపు అల్లర్లుసజ్జల, పేర్ని నాని( Sajjala Ramakrishna Reddy) చేయాలని సజ్జల, పేర్ని నాని పిలుపునిచ్చారని భూమిరెడ్డి ఆరోపించారు.
ఈ క్రమంలో సజ్జల, పేర్ని నానిలను వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.కౌంటింగ్ రోజు గొడవలు సృష్టించాలని ప్రణాళికలు రచిస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఇద్దరినీ పోలీసుల ఆధీనంలో ఉంచుకోవాలని తెలిపారు.
ఒకవైపు గెలుస్తామంటూనే .మరోవైపు బెదిరిస్తున్నారని విమర్శించారు.