మా ఎంపీలు, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకో జగ్గన్న అంటూ కేటీఆర్ పలకరింపు. మీరు మంత్రి మీరే మమ్మల్ని చూసుకోవాలంటూ జగ్గారెడ్డి ప్రతిస్పందన.
ఆ తర్వాత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం లోనూ కేటీఆర్, జగ్గారెడ్డి లు మధ్య సాగిన సంభాషణలు.ఆసక్తికరంగా మారిన ఇద్దరి నేతల మధ్య సంభాషణ.
రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన కేటీఆర్ , జగ్గారెడ్డి ల మధ్య సాన్నిహిత్యంసంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్, పాల్గొన్న ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి.పాటిల్, జిల్లా ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి.6 కోట్ల 70 లక్షల నిధులతో 3 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం…సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం అందజేసిన జగ్గారెడ్డి…