కొల్లు రవీంద్ర పై ఘాటు వ్యాక్యాలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని...

నవీన్ మిట్టల్ కాలనీ లో ఎలక్షన్ కి 15 రోజులు ముందు కాపు భవనం అని 2 కోట్ల నిధులతో దొంగ శంఖుస్థాపన లు చేసింది నువ్వు కాదా…మచిలీపట్నం( Machilipatnam ) వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పేర్ని కిట్టు( Kittu Perni ) పోటీ చేస్తూ వున్నాడు, సిఎం తో మాట్లాడుకొని నిధులు మంజూరు చేయించుకొని పనులు ప్రారంభిస్తే వాటిని దొంగ సంతకాలు అని అంటున్నావు… నా తండ్రి కానీ,నేను కానీ నా కొడుకు కానీ నీలా ఎప్పుడు ప్రజలను మోసం చేయలేదు.

 Perni Nani Comments On Kollu Ravindra , Kittu Perni, Machilipatnam Perni Nan-TeluguStop.com

చెరువు లో కాపు భవనం( Kapu building ) కడతాను అని చెప్పి శంఖుస్థాపన చేసి గాలికి వదిలేశారు…వున్నది చెప్పడం, చేయగలిగిందే చెప్పడం తప్పితే సూర్యుడు నా ములగానే వస్తున్నాడు, వస్తాడు అంటూ, చంద్రుడు నా మూలంగా పైకి వస్తున్నాడు అంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదు ఆ మాటలు మా ఎవ్వరికీ లేవు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube