TDP : ఏపీలో టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు: సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ, పర్చూరు – ఏలూరి సాంబశివరావు, అద్దంకి – గొట్టిపాటి, ఒంగోలు – దామచర్ల, కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, నెల్లూరు రూరల్ – కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి – కాకర్ల సురేశ్, కడప – మాధవ రెడ్డి, ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ, శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల – ఎండీ ఫరూఖ్, డోన్ – కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రేపల్లె – అనగాని సత్యప్రసాద్, తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్, పత్తిపాడు- రామాంజనేయులు, గూడూరు – పాశం సునీల్, పర్చూరు – ఏలూరి సాంబశివరావు, మాచర్ల – జూలకంటి బ్రహ్మనందరెడ్డి, గురజాల – యరపతినేని శ్రీనివాసరావు, కోడుమూరు – బొగ్గుల దస్తగిరి, నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు, రాజమండ్రి అర్బన్ – ఆదిరెడ్డి వాసు, హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ, నగిరి – గాలి భాను ప్రకాశ్, కొండేపి – శ్రీ బాల వీరాంజనేయస్వామి, అచంట- పితాని సత్యనారాయణ, నందిగామ – తంగిరాల సౌమ్య, పామర్రు – వర్ల కుమార్ రాజా, కురుపాం – టి జగదీశ్వరి, పాయకరావుపేట – వంగలపూడి అనిత, ఇచ్చాపురం – అశోక్ , టెక్కలి – కింజారపు అచ్చెన్నాయుడు, రాజాం – కొండ్రు మురళీ, కురుపాం – జగదీశ్వరి, సాలూరు – గుమ్మడి సంధ్యారాణి, గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణబాబు, మచిలీపట్నం – కొల్లు రవీంద్ర, కాకినాడ – నానాజీ, విజయవాడ సెంట్రల్ – బోండా ఉమ, విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్.

 Tdp : ఏపీలో టీడీపీ అభ్యర్థుల తొల�-TeluguStop.com
-Latest News - Telugu

పాలకొల్లు – నిమ్మల రామనాయుడు, పెద్దాపురం – చిన్నరాజప్ప, తణుకు – రాధాకృష్ణ, రాజాం – కొండ్రు మురళీ మోహన్, దెందులూరు – చింతమనేని ప్రభాకర్, చింతలపూడి – రోషన్, ఉంగుటూరు – గన్ని వీరాంజనేయులు, గుడివాడ – వెనిగండ్ల రాము, ఆముదాలవలస – కూన రవికుమార్, జగ్గయ్యపేట – శ్రీరాంరాజగోపాల్ తాతయ్య, మంగళగిరి – నారా లోకేశ్, వేమూరు – నక్కా ఆనందబాబు, బాపట్ల – వేగేసు నాగేంద్ర వర్మ, చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు, కుప్పం – చంద్రబాబు, పలమనేరు – అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు – గురజాల జగన్ మోహన్, గంగాధర నెల్లూరు – డాక్టర్ వీఎం థామస్, పీలేరు – నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, తంబాలపల్లె – జయచంద్ర రెడ్డి, పెనుకొండ – సవిత, మడకశిర – ఎం ఈ సునీల్ కుమార్, రాప్తాడు – పరిటాల సునీత, కల్యాణదుర్గం – అమిలినేని సురేందర్ బాబు, శింగనమల – బండారు శ్రావణి శ్రీ, తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి, ఉరవకొండ – కేశవ్, రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు, బనగానపల్లె – బీసీ జనార్థన్ రెడ్డి, పాణ్యం – చరితా రెడ్డి, కర్నూల్ – టీజీ భరత్, మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల – మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, రాయచోటి – రామ్ ప్రసాద్ రెడ్డి, ఉదయగిరి – కాకర్ల సురేశ్, సూళ్లురుపేట – ఎన్ విజయశ్రీ, నెల్లూరు సిటీ – పీ నారాయణ, కావలి – కావ్య కృష్ణారెడ్డి, పార్వతీపురం – విజయ్ బొనెల, బొబ్బిలి – ఆర్ఎస్వీకేకే రంగారావు (బేబి నాయన), గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం – పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు, విశాఖ వెస్ట్ – గన్నబాబు (పీజీవీఆర్ నాయుడు), అరకు – సియ్యారి దొన్ను దొర, తుని – యనమల దివ్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube