అవకాశమివ్వండి ప్రజల కష్టాలు తీరుస్తా: కేఏ పాల్

కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీ( Praja Shanti Party )లోకి రావాలనిఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు.ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham ) పునరాలోచించుకుని తమ పార్టీలోకి రావాలన్నారు.

 People's Problems Will Be Solved If Given A Chance: Ka Paul, Mudragada Padmanab-TeluguStop.com

రెండు కుటుంబాలు, రెండు పార్టీలే APని ఏలాలా.

బహుజనుల పార్టీ అయిన మాకు అవకాశం ఇవ్వండి.

ప్రజల కష్టాలు తీరుస్తా.ఉచిత వైద్యం,విద్య అందిస్తాను.

APని అభివృద్ధి చేస్తా.స్టీల్ ప్లాంటు కారుచౌకగా అదానీకి కట్టబెట్టాలని మోదీ యత్నిస్తే పోరాడాను’ అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube