అవకాశమివ్వండి ప్రజల కష్టాలు తీరుస్తా: కేఏ పాల్
TeluguStop.com

కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీ( Praja Shanti Party )లోకి రావాలనిఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు.


ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham ) పునరాలోచించుకుని తమ పార్టీలోకి రావాలన్నారు.రెండు కుటుంబాలు, రెండు పార్టీలే APని ఏలాలా.


బహుజనుల పార్టీ అయిన మాకు అవకాశం ఇవ్వండి.ప్రజల కష్టాలు తీరుస్తా.
ఉచిత వైద్యం,విద్య అందిస్తాను.APని అభివృద్ధి చేస్తా.
స్టీల్ ప్లాంటు కారుచౌకగా అదానీకి కట్టబెట్టాలని మోదీ యత్నిస్తే పోరాడాను' అని అన్నారు.
బిజీ రోడ్డుపై రాంగ్ రూట్‌లో పిల్లాడు బైక్ రైడింగ్.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి!