ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ప్రజలు ఇచ్చిన తీర్పును తిరుగుబాటుగా చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.నాలుగు ఏళ్లుగా రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగుతోందని విమర్శించారు.
ఏపీలో మళ్లీ జగన్ ఎన్నికలలో గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు జోస్యం చెప్పారు.వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాల్లో టీడీపీ గెలుపు వైసీపీ చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యనించారు.







