ప్రజల దైనందిన జీవితం ఖరీదు అయిపోయింది.. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్

మార్కెట్ లో అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నచందంగా రాష్ట్రంలో కనపడుతోంది ప్రజల దైనందిన జీవితం ఖరీదు అయిపోయింది వంటిల్లు వస్తువులు అన్నీ ధరలు పెరిగిపోయాయి.

ప్రజలు అప్పలు పాలౌతున్నారు రాష్ట్రంలో అపరాలతో పాటు కూరగాయల ధరలు అకాశాన్ని అంటుతున్నాయిధరల ఆకాశాన్ని అంటుతున్నా మంత్రి ఇంతవరకు ఒక సమీక్ష ఎందుకు నిర్వహించలేదు ఈ రోజు టమాటా కిలో 150 రూపాయలు అమ్మకం జరుగుతుంటే సామాన్యుడు కూర వండుకునే పరిస్థితి లేదు కందిపప్పు రోజు ధరలు ఆకాశాన్నిఅంటుతున్నా ధరలు నియంత్రించే పరిస్థితి కనపడడంలేదు రిటైల్ మార్కెట్ లో ధరల స్ధిరీకరణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు ధాన్యం రైతు గిట్టుబాటు ధర అందక పోయినా ముఖ్యమంత్రి పట్టించుకున్న పరిస్ధితిలేదు వైసీపి( YCP ) నాలుగు సంవత్సరాల కాలంలో సామాన్యడు ఆర్ధిక పరిస్ధితి భారంగా మార్చేసిన పరిస్థితి కనపడుతోంది నూతన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వం లో బిజెపి బలోపేతం అవుతుంది బిజెపి శ్రేణులు పురంధేశ్వరి కి ఘనస్వాగతం పాలకడాని కి సిద్దం గా ఉన్నారు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ సంస్థాగతంగా బలపడింది రాష్ట్ర స్థాయిలో ఛార్జిషీట్ దాఖలు చేస్తాం వైసీపీ పై బిజెపి మాత్రమే పోరాటం చేస్తోంది యూనిఫాం సివిల్ కోడ్ మా పార్టీ మూల సిద్ధాంతం అంబేద్కర్ ఆలోచన కు అనుగుణంగా సివిల్ కోడ్ తయారు చేయడం జరిగింది ఎన్డీఏ భాగస్వామ్యం పక్షాలు ఎవరు అనేది మీడియా కు స్పష్టం గా చెప్పడం జరుగుతుంది.

తాజా వార్తలు