Uric acid : శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారు ఉప్పును ఉపయోగించవచ్చా.. వైద్యులు ఏమంటున్నారంటే..

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కొంత పని చేయడం వల్ల త్వరగా అలసిపోతున్నారు.

దీనికి ప్రధాన కారణం మన శరీరంలో ఉండే అధిక యూరిక్ యాసిడ్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు మూత్రపిండాలు దాన్ని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు పంపుతాయి.యూరిక్ యాసిడ్ మన శరీరంలో అధికమవడానికి మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాలే కారణం అని చెప్పవచ్చు.

యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల చేతులు, కిళ్లలో నొప్పులు ఎక్కువగా వస్తాయి.మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

వేళ్ళు, కీళ్లనొప్పి, చీల మండలంలో నొప్పి, వాపు, చర్మం ఎర్రబడడం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం మూత్రపిండాలలో రాళ్లు ఉంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఈ యాసిడ్ అనేది రక్తంలో కలిసి రక్తాన్ని కలుషితం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ ఏర్పడుతాయి.

Advertisement

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఆహారంలో ఈ పదార్థాలను చేరుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.ఉప్పు తీసుకోవడం వల్ల ఎవరికి ఆసిడ్ పెరుగుతుందని చాలామంది నమ్ముతారు.

కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది.అయితే ఉప్పు తగిన మోతాదులో యూరిక్ యాసిడ్ రోగులు తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఎలాగంటే అధిక సోడియం తీసుకోవడం యూరిక్ యాసిడ్ శరీరాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని పరిశోధనల్లో తెలిసింది.యూరిక్ యాసిడ్ రోగులు రాతి ఉప్పును తీసుకుంటే శరీరానికి ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది.కిడ్నీలలో రాళ్లను కూడా రాళ్ల ఉప్పు తీసుకోవడం ద్వారా తగ్గించే అవకాశం ఉంది.

ఎముకల నొప్పి, వాపు కూడా తగ్గుతుంది.అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు దాన్ని నియంత్రించుకోవాలంటే ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు