ప్రజల్లో టీడీపీ కూటమిపై కసి పెరిగింది..: మంత్రి పెద్దిరెడ్డి

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.జూన్ 4వ తేదీ తరువాత ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

 People Have Grown Against The Tdp Alliance..: Minister Peddireddy ,peddireddy R-TeluguStop.com

ప్రతిపక్షాలు ఎన్ని రాళ్ల దాడులు చేసినా హత్యాయత్నాలు చేసినా.సీఎం జగన్( CM Jagan ) మొక్కవోని దీక్షతో బస్సు యాత్ర చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.రాళ్ల దాడి అనంతరం ప్రజల్లో టీడీపీ( TDP ) కూటమిపై కసి పెరిగిందని పేర్కొన్నారు.బస్సు యాత్రకు రెట్టింపు సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారని వెల్లడించారు.సీఎం జగన్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.అయితే ప్రస్తుతం సీఎం జగన్ ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra )ను చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube