అధిక బరువు ( Overweight )ఉన్నవారు బలంగా అడుగులు వేసే వారికి ఆరోగ్య సమస్యల( Health problems ) వల్ల చాలామందికి పాదాల నొప్పుల సమస్యలు ఉంటాయి.కూర్చున్న చోట నుంచి లేచిన వెంటనే నాలుగు అడుగులు వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది.
కాస్త నడిచిన తర్వాత బాగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి పాదాలను సమస్యలు ( Foot problems )ఉన్నాయి అవి మరి కాస్త ఫ్లెక్సీ ఫుల్ గా మారాలన్న కొన్ని వ్యాయామాలు రోజుకు ఒకసారైనా తప్పకుండా చేయాలని వైద్యులు చెబుతున్నారు అప్పుడే అవి కాస్త మనం నడపకు సహకరిస్తాయి మరి ఆ వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుర్చీలో కాళ్లను నేల మీద సమాంతరంగా ఆనించి కూర్చోవాలి.పాదాలను నేలకు తాకించి వెళ్ళను పైకెత్తుతూ ఉండాలి.ఐదు సెకండ్లు అలా ఉన్నాక మళ్ళీ ఖాళీ వేళ్ళను కిందకు ఉదించాలి.
ఇలా రోజుకు పదిసార్లు చేయాలి.ఇప్పుడు నీఠారుగా నిలబడి, కావాలనుకుంటే చేతులతో గోడను ఆనుకోని కాళీ వేళ్ళ మీద నిలబడి మడమల్ని పైకి ఎత్తాలి.
ఇలా ఐదు సెకండ్లు ఉండి మళ్ళీ సాధన స్థితికి వచ్చేయాలి.ఇలా కూడా రోజుకు పది సార్లు చేస్తూ ఉండాలి.
కుర్చీ( Chair )లో ఒక కాలు మీద కాలు వేసుకొని కూర్చుండి.
ఇక ఖాళీ వేళ్ళను చేతికి అందే విధంగా ఉంచాలి.కానీ చేతితో పట్టుకొని నాలుగు వైపులకూ లాగాలి.ఇక కాలి గమనం విషయంలో బొటనవేలు కీలకపాత్ర పోషిస్తుంది.
అందుకనే దీన్ని కాస్త స్ట్రెస్ చేస్తూ అన్ని వైపులకు కదపాలి.తర్వాత రెండో కాలు కూడా ఇదే విధంగా చేయాలి.
అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా కుర్చీలో నిదానంగా కూర్చోవాలి.కానీ కింద ఒక న్యాప్ కిన్ లాంటి దాన్ని పరచుకోవాలి.
ఖాళీ వేళ్ళతో దాన్ని లోపలి వైపుకు లాగాలి.మళ్లీ సరి చేయాలి.
ఇలా పదిసార్లు చేయడం వల్ల నొప్పులు దూరం అవుతాయి.
.