జగనన్నే మాకు కావాలి, జగనన్నే మళ్లీ రావాలి - పింఛన్ లబ్ధిదారు

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం 7వ రోజు యాత్రలో ఓ వృద్ధురాలు ‘జగనన్నే మళ్లీ రావాలి, మాకు కావాలి’ అంటూ అరుస్తూ కనిపించారు.

 Pension Beneficiary Says Jagan Should Become Cm Again, Pension Beneficiary ,jaga-TeluguStop.com

తమ ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న పింఛను పెంచినందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వదించారు.

పింఛన్లు కావాలంటే జగనన్నే రావాలని నినదించారు.సచివాలయాల చుట్టూ తిరగలేమని తమ గోడు వెళ్లబుచ్చారు.

“జగనన్నకీ జై, మళ్ళీ నువ్వే రావాలి! మేము మిమ్మల్ని గెలిపిస్తాము!” అని ఆమె సీఎం జగన్ పట్ల ఆమెకున్న ప్రేమను కనబరిచారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube