జగనన్నే మాకు కావాలి, జగనన్నే మళ్లీ రావాలి – పింఛన్ లబ్ధిదారు
TeluguStop.com
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం 7వ రోజు యాత్రలో ఓ వృద్ధురాలు ‘జగనన్నే మళ్లీ రావాలి, మాకు కావాలి’ అంటూ అరుస్తూ కనిపించారు.
తమ ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న పింఛను పెంచినందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వదించారు.
పింఛన్లు కావాలంటే జగనన్నే రావాలని నినదించారు.సచివాలయాల చుట్టూ తిరగలేమని తమ గోడు వెళ్లబుచ్చారు.
"జగనన్నకీ జై, మళ్ళీ నువ్వే రావాలి! మేము మిమ్మల్ని గెలిపిస్తాము!" అని ఆమె సీఎం జగన్ పట్ల ఆమెకున్న ప్రేమను కనబరిచారు.
Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable