అధికార టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మామ ఆణిముత్యం నేను స్వాతిముత్యం అని హరీశ్ రావు చెబుతున్నారన్నారు.
మునుగోడును దత్తత తీసుకున్న టీఆర్ఎస్ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు.నిఖార్సైన కార్యకర్తల జెండాలు మోసి ప్రాణాలు వదిలారు తప్ప.
పార్టీని వదలలేదన్నారు.అనంతరం బీజేపీపై విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి.
బీజేపీ అంటే బఫూన్ పార్టీ అని విమర్శించారు.అమ్ముడుపోయిన వారికి సొమ్ము వచ్చింది తప్ప నియోజకవర్గం అభివృద్ధికి నిధులు రాలేదని ఆరోపించారు.
.