పాయల్ నెక్స్ట్ వర్షన్ చూపిస్తాడా..?

ఆరెక్స్ 100 తో సూపర్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ హీరోయిన్ ఆ సినిమా నుంచి వరుస ఛాన్స్ లు అందుకుంది.అయితే తన దగ్గరకు వచ్చే ఛాన్స్ లన్నీ ఆరెక్స్ 100 లాంటివి వస్తుండటంతో కొన్నాళ్లు అలాంటి సినిమాలు వద్దనుకుంది.

 Payal Rajput Next Level In Ajay Movie Details, Ajay Bhupathi, Payal, Payal Rajpu-TeluguStop.com

ఇక ప్రస్తుతం తనకు మొదటి అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్ లోనే సినిమా చేస్తుంది పాయల్ రాజ్ పుత్.అజయ్ భూపతి దర్శక నిర్మాణంలో వస్తున్న మంగళవారం సినిమాలో పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా తీసుకున్నారట.

ఆరెక్స్ 100 తో పాయల్ ని పరిచయం చేసిన అజయ్ ఈ సినిమాలో ఆమెని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాడని తెలుస్తుంది.

Telugu Ajay Bhupathi, Mangalavaram, Payal, Payal Rajput, Payalrajput, Rx, Tollyw

పాయల్ రాజ్ పుత్ కూడా మళ్లీ తన మీద ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఎలాంటి పాత్రకైనా రెడీ అంటుంది.అజయ్, పాయల్ ఆల్రెడీ సూపర్ హిట్ కాంబో కాబట్టి పాయల్ కు మరోసారి అతనే బ్రేక్ ఇస్తాడని అంటున్నారు.అజయ్ భూపతి మంగళవారం బోల్డ్ కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది.

మరి ఈ సినిమాలో పాయల్ తో రొమాన్స్ చేసే మేల్ లీడ్ ఎవరు మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube