జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాడ్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తోంది .పవన్ పవర్ స్టారా…ఫ్లవర్ స్టారా చెవిలో పువ్వులు పెట్టుకున్న ఫ్లవర్ స్టారా ఒక విధానం ఒక నినాదం చెప్పలేకపోయారు.
కులాన్ని నమ్ముకున్నవారిని చూశాం కానీ అమ్ముకున్న వారిని చూడలేదు నాకు కులం లేదన్న పవన్ కులం మీదే మాట్లాడుతున్నారు సిఎం వైఎస్ జగన్ వెంట మాలాంటి కాపు నేతలంతా ఉన్నాం పవన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి జనసేన తొత్తుల పార్టీగా మారిందిపవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు ముమ్మాటికీ ప్యాకేజీ స్టారే జనసేనని చంద్రబాబుకి తాకట్టు పెట్టడానికి పెట్టావ్ మూడు నెలలకి మూడు మెరుపులు.ఆరు నెలలకి ఆరు అరుపుల్లా బయటకి వస్తుంటావ్.
పవన్ నమ్ముకున్నవాళ్లని మోసం చేస్తున్నాడు సిఎం వైఎస్ జగన్ నమ్ముకున్న వాళ్లకి రాజ్యాధికారం కల్పించారు బందర్ మీటింగ్…తొందరపడి పెట్టిన మీటింగా కార్యకర్తలని మోసం చేయడానికి పెట్టిన మీటింగా.