జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ఆమంచి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.పవన్ నిర్ణయాలను జనసేన కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
టీడీపీతో పొత్తుతో కాపులకు ఏం ప్రయోజనం అని ఆమంచి ప్రశ్నించారు.కాపు కులాన్ని టీడీపీకి అంటగట్టు ప్రయత్నం చేయొద్దని తెలిపారు.
ఈ క్రమంలోనే వైసీపీకి భావజాలం లేదని చెప్పడం సబబు కాదని పేర్కొన్నారు.ఏనాడు గెలవని పవన్ కల్యాణ్ జగన్ ను విమర్శించడం దారుణమని తెలిపారు.
అటు పురందేశ్వరి పూటకో పార్టీ మారుతూ విమర్శలు చేస్తారని దుయ్యబట్టారు.







