వైసీపీను అధికారంలోకి రానివ్వనని అని పవన్ మాట్లాడుతున్నారు ఎవరికి అధికారం ఇవ్వాలన్నది జనమే నిర్ణయం తీసుకుంటారు.అధికారం ఎవరికి ఇవ్వాలనేది తేల్చేది పవన్ కళ్యాణ్ కాదు సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు అనుకుంటే జగన్ సీఎం కాకుండా ఆపడం సాధ్యమవుతుంది అపరిపక్వత, మూర్ఖత్వం,అజ్నానం తో పవన్ మాట్లాడుతున్నారు పవన్ ఎవరి తరపున మాట్లాడుతున్నారో అర్థం అవుతుంది చంద్రబాబు తరపున మాట్లాడుతున్నట్లు పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెప్పాలి తెలుగుదేశం పార్టీని,చంద్రబాబును పవన్ కళ్యాణ్ పల్లెత్తు మాట్లాడటం లేదు సినిమా అభిమానులు వస్తే వారితో చప్పట్లు కొట్టించుకునేందుకు పవన్ ఏదేదో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని పవన్ మాట్లాడుతున్వారు .
లక్ష 30వేల సచివాలయ ఉద్యోగాలను సీఎం జగన్ ఇచ్చారని పవన్ తెలుసుకోవాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏజెంటు…చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టు పవన్ చదువుతున్నారు సాంకేతిక సమస్యల వల్ల కౌలు పరిహారం అందించలేని పరిస్థితి గతం నుంచీ వస్తోంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా సీఎం సాయం అందిస్తున్నారు రాష్ట్రంలో పాల్ రావచ్చు.పవన్ కళ్యాణ్ రావచ్చు.
పోటీ చేయవచ్చు అవినీతికి హాలిడే ఇచ్చారని పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్ లు మాట్లాడుతున్నారు.ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చూసి ఇలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడింది పబ్లిసిటీ కోసం మాచర్లలో చంద్రబాబు ఇలా దాడులు చేస్తున్నారని అర్థమవుతుంది 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మారెడ్డిని చంద్రబాబు మాచర్లలో తెచ్చిపెట్టారు.
మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారు పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా ఉన్నా ఎక్కడా ఘటనలు లేవు మాచర్ల చంబల్ లో అయిందని ప్రచారం చేయడం సరైెంది కాదు వైసీపీ కార్యకర్తలే తగుల బెట్టారని ఎలా అనుకుంటారు.నిజాలు విచారణలో తేలుతుంది పిన్నెల్లి ఆరోజు సీఎంవో లోనే ఉన్నారు.
గడప గడప కు కార్యక్రమంలో ఉన్నారు మాచర్లలో గొడవలను టీడీపీ వారే రెచ్చగొట్టారు.వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీలే మేజర్ లబ్దిదారులు ఉన్నారు టీడీపీ హయాంలో ట్రైబల్ కమిటీ కూడా వేయలేదు దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్న పథకాలు రద్దు చేసే ఉండొచ్చు ప్రభుత్వంలో ప్రొవిజన్ ఉంది కాబట్టే వైసీపీ పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు కేటాయించారుnపార్టీ కార్యాలయానికి ఆర్టీసీ స్థలం తీసుకుంటే అవసరమైతే ఆర్టీసి కి పరిహారం ఇవ్వవచ్చా అనేది చూస్తాం ఉద్యోగుల కు సంబంధించి డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం పెండింగ్ లో ఉన్న సమస్యలనూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగులు,నేతలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి.