మొదటిరోజు రికార్డు స్థాయిలో, తరువాతి రెండురోజులు ఓ మోస్తారు కలెక్షన్లు సాధించిన సర్దార్ గబ్బర్ సింగ్, ఆ తరువాత చాలా నెమ్మదించింది.మొదటివారం దాదాపు 45 కోట్లు కలెక్ట్ చేయడం చెప్పుకోదగ్గ విషయమే అయినా, ఈ స్పీడు వచ్చే భారి నష్టాల నుంచి కాపడలేదు.
నైజాం : 9.23 కోట్లు
వైజాగ్: 3.84 కోట్లు
ఈస్ట్ : 3.45 కోట్లు
వెస్ట్ : 3.55 కోట్లు
కృష్ణ : 2.65 కోట్లు
గుంటూరు : 3.62 కోట్లు
నెల్లూరు : 1.50 కోట్లు
సీడెడ్ : 7.27 కోట్లు
కర్ణాటక : 4.00 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 1.20 కోట్లు
అమెరికా : 3.80 కోట్లు
ఇతర దేశాలు : 0.80 కోట్లు