అర్థ రాత్రి ఫామ్ హౌస్ లో ఎవరికీ తెలియకుండా పూజలు చేయిస్తున్న పవన్ కళ్యాణ్..!

అటు సినిమాల పరంగా కానీ , ఇటు రాజకీయ పరంగా కానీ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక మార్కుని ఏర్పాటు చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఆయన ఖాళీగా వందలాది మందికి పని ఉండదు.

కష్టమొచ్చిన , నష్టమొచ్చిన నిరంతరం పని చేస్తూనే ఉండాలి.ఒకపక్క రాజకీయాల్లో క్షణ కాలం తీరిక లేకుండా బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్, మరో పక్క వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు.2019 తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్ని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడో మనమంతా చూసాము.అంత పొలిటికల్ బిజీ లో కూడా ఆయన మూడు సినిమాలను పూర్తి చేసి విడుదల చేసాడు.

మరో మూడు సినిమాలైనా ఉస్తాద్ భగత్ సింగ్, హరి హారవ వీరమల్లు మరియు ఓజీ( OG movie ) చిత్రాలను సగానికి పైగా షూటింగ్స్ ని పూర్తి చేసాడు.ఇంత ఒత్తిడి లో ఈ స్థాయిలో పని చెయ్యడం అనేది సాధారమైన విషయం కాదు.

Pawan Kalyan Is Doing Puja In The Farm House In The Middle Of The Night Without

ఇంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి సాధారణంగానే ఆరోగ్య సమస్యలు రావడం సహజం.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విషయం లో కూడా ఊరికే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండేవి.వాటి వల్ల ఆయన పనులకు చాలా తీవ్రమైన అంతరాయం కలిగేది.

Advertisement
Pawan Kalyan Is Doing Puja In The Farm House In The Middle Of The Night Without

అక్టోబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ తానూ చేస్తున్న మూడు సినిమాల షూటింగ్స్ ని ఆపేసాడు.మరో పక్క వారాహి విజయ యాత్ర( Varahi Yatra ) ని కూడా ఆపేసాడు.

ఎందుకు అకస్మాత్తుగా ఇలా ఆపేసాడు అని అభిమానులు సైతం తల పట్టుకున్నారు.ఆయన అలా ఆపడానికి కారణం ఆరోగ్య సమస్యలే అని విచారించగా తెలిసింది.ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్న ఆరోగ్య సమస్యలు తగ్గడం లేదు.

దీంతో ఆయన జాతక రీత్యా ఉన్న కొన్ని దోషాల కారణంగానే ఆరోగ్య సమస్యలు తల ఎత్తుతున్నాయని ఒక ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పాడు.అప్పటి నుండి పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లో దీని నివారణ కోసం ప్రత్యేక పూజలు చెయ్యిస్తున్నాడట.

Pawan Kalyan Is Doing Puja In The Farm House In The Middle Of The Night Without

మాంసాహారం ఒక నెల రోజుల పాటు ముట్టకుండా,ప్రతీ రోజు రాత్రి 12 గంటల సమయం లో అమ్మవారికి పూజలు చేయించి మొక్కు తీరిస్తే ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉంటుందని చెప్పడం తో అప్పటి నుండి ఆయన ఇలా పూజలు చెయ్యిస్తున్నాడట.ఈ విషయంజ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఇదంతా తెలియని వాళ్ళు పవన్ కళ్యాణ్ అలా అర్థ రాత్రులు పూజలు చేస్తూ ఉండడాన్ని చూసి భయపడి పోయిన వాళ్ళు ఉన్నారట.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు