పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తారని నాగబాబు నుంచి ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే పవన్ ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు.
ప్రముఖ సెలబ్రిటీలు సైతం పవన్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పేరుతో రన్ చేస్తున్న ఫేక్ అకౌంట్లు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండగా ఈ అకౌంట్లకు సైతం భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు.పవన్ కళ్యాణ్ పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్.కొణిదెల అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు ఏకంగా 3.84 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.పవన్ కళ్యాణ్.కె అనే అకౌంట్ కు 3.58 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.పీఎస్ పీకే.
ఇన్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు 1,64,000 మంది ఫాలోవర్లు ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
పవన్ ఇన్ స్టాగ్రామ్( Pawan kalyan Instagram ) ద్వారా రాజకీయాలకు సంబంధించిన విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను సైతం పంచుకోనున్నారని తెలుస్తోంది.మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి మేజర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి.ఓజీ ఈ ఏడాది రిలీజ్ కాకపోతే వచ్చే ఏడాది పవన్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.
బ్రో సినిమా( Bro movie )కు పవన్ గత సినిమాలను మించి బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.పవన్ ఫ్యాన్స్ ను కచ్చితంగా మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు.
కథ నచ్చితే రీమేక్ సినిమాలకు సైతం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy