పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ప్రభాస్ లకి యాక్టింగ్ నేర్పించింది ఎవరో తెలుసా...?

Pavan Kalyan Mahesh Babu Prabhas Acting Guru Vizag Sathyanand Details, Pavan Kalyan, Mahesh Babu, Prabhas , Vizag Sathyanand, Sathyanand, Pawan Acting Teacher, Mahesh Vizag Sathyanand, Chiranjeevi, Tollywood, Interesting Facts , Tollywood, Heroes, Acting Guru Vizag Sathyanand

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళు ముగ్గురు ఎంత పెద్ద హీరోలో మనందరికి తెలిసిందే.తెలుగు లో ఉన్న అతి కొద్దీ మంది పెద్ద హీరోల్లో వీళ్ళు ముగ్గురికి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి…అయితే ఈ ముగ్గురికి యాక్టింగ్ లో మెళుకువలు నేర్పిన వ్యక్తి ఒక్కరే అని చాలా మంది కి తెలీదు ఆయనెవరో ఒకసారి తెలుసుకుందాం…మొదటగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ని సినిమాల్లోకి తీసుకురావాలి అని ఎంత ట్రై చేసిన పవన్ కళ్యాణ్ కి మాత్రం సినిమాలోకి రావడం అసలు నచ్చేది కాదు

 Pavan Kalyan Mahesh Babu Prabhas Acting Guru Vizag Sathyanand Details, Pavan Kal-TeluguStop.com

ఆయన ఒక్కడే ఎవరితో సంభందం లేకుండా ఒంటరి గా కూర్చొని బుక్స్ చదువుతూ ఉండేవాడు.ఒకానొక సందర్భంలో సన్యాసం తీసుకుందాం అని హిమాలయాలకు పోవాలి అని డిసైడ్ అయి హిమాలయాలకు పోయే ప్రయత్నం కూడా చేసాడు కానీ వాళ్ళ వదిన సురేఖ గారి మాట మీద గౌరవం తో ఆగిపోయాడు ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇలా వదిలి పెడితే కుదరదు అని తెలిసి పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేకపోయినా సినిమాలోకి తీసుకువచ్చాడు

Telugu Guruvizag, Chiranjeevi, Heroes, Mahesh Babu, Maheshvizag, Pavan Kalyan, P

అయితే అందులో భాగం గానే పవన్ కళ్యాణ్ కి యాక్టింగ్ లో మెళుకువలు నేర్పడానికి వైజాగ్ సత్యానంద్ దగ్గరికి పంపించాడు…అలా ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్ తక్కువ కాలంలోనే అంటుదిగా మంచి పేరు తెచ్చుకొని స్టార్ హీరో అయ్యాడు అలాగే పవన్ కళ్యాణ్ ని చూసిన కృష్ణ గారు మహేష్ బాబు ని కూడా సత్యానంద్ దగ్గరికి పంపించి యాక్టింగ్ నేర్పించాడు.ఇక వీళ్లిద్దరు సక్సెస్ అవ్వడం తో ప్రభాస్ కూడా ఆయన దగ్గరే యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు

Telugu Guruvizag, Chiranjeevi, Heroes, Mahesh Babu, Maheshvizag, Pavan Kalyan, P

ఇలా వైజాగ్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న ముగ్గురు హీరోలు కూడా టాప్ పొజిషన్ లో ఉండడం చేస్తుంటే ఆయన యాక్టింగ్ క్లాస్ లు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పవచ్చు… యాక్టింగ్ నేర్చుకొని వదిలేయడమే కాకుండా తను యాక్టింగ్ నేర్పడం వల్లే ఈ రోజు తాను టాప్ పొజిషన్ లో ఉన్నాను అనే ఒకే ఒక ఉదేశ్యం తో పవన్ కళ్యాణ్ సత్యానంద్ వాళ్ళ కూతురు పెళ్లికి 10 లక్షల ఆర్థిక సహాయం కూడా చేసాడు…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube