ఆడుకుంటూ కంటైనర్ కింద చిక్కుకుపోయిన పాండా.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..

పాండాకి చెందిన వీడియోలు మనల్ని ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి.ఇవి సిల్లీగా ప్రవర్తిస్తూనే స్మార్ట్‌గా వ్యవహరిస్తాయి.

 Panda Stuck Under The Container While Playing, Container, Panda, Viral Video, Vi-TeluguStop.com

వీటిపై చాలామందికి ఎంతో ఇష్టం ఉంటుంది.ముఖ్యంగా అమ్మాయిలు పాండాలను ఎంతో ఇష్టపడతారు.

కాగా తాజాగా ఓ పాండాకి( panda ) చెందిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో, పాండా అనుకోకుండా లోపల చిక్కుకునే ముందు పెద్ద కంటైనర్‌ కింద ఆడుకోవడం చూడవచ్చు.

తర్వాత అదే కంటైనర్‌తో పాండా ఆడుకుంటూ దాని కింద పడిపోయింది.

చిక్కుకుపోయిన పాండా తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించినా.అది సాధ్యం కాలేదు.దాంతో అక్కడే ఉన్న మరొక పాండా ఆ కంటైనర్‌ను తీయడానికి ప్రయత్నించింది కానీ ఫలితం లేకపోయింది.

ఈ వీడియో 23 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది.అనేక మంది వీక్షకులు పాండాల ఫన్నీ ప్రవర్తనను చూసి నవ్వుకుంటున్నారు.

చాలా మంది ఈ వీడియో ఫన్నీ, క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేశారు.పాండాలు స్మార్ట్‌గా ఉంటాయో కానీ అవి కాస్తగా వెర్రివి కూడా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

ఇకపోతే సోషల్ మీడియాలో వైల్డ్ లైఫ్‌కి ( wild life )సంబంధించిన వీడియోలతో పాటు క్యూట్‌గా కనిపించే పెంపుడు జంతువుల వీడియోలు( Animal videos ) తరచూ వైరల్ అవుతుంటాయి.వీటి వల్ల ఇంటర్నెట్ యూజర్లకు చాలా కాలక్షేపం అవుతోంది.వీటిని మీమ్స్‌గా వాడుతూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య కూడా పెరిగింది.

జంతువులకు వాయిస్ ఓవర్ అందిస్తూ చాలా క్రియేటివ్ వీడియోలను కూడా ఇంటర్నెట్ యూజర్లు సోషల్ మీడియాలో వదులుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube