తుని మండలం హంసవరం లో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం..

పలు సమస్యలు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకొస్తున్న గ్రామస్తులు.తనకి ఇళ్ల పట్టా రాలేదంటూ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుని కన్నీరు పెట్టుకున్న ఓ మహిళ.

తమకి ఇళ్ల పట్టాలు రాలేదంటూ చాలామంది మహిళలు ఎమ్మెల్యే ని ప్రశ్నించారు.మహిళల పేర్లను నమోదు కేసుని రెండవ లిస్టులో పెడతానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజా.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
" autoplay>

తాజా వార్తలు