వాల్తేరు వీరయ్య తో అసలైన సంక్రాంతి - సినీ ఎడిటర్ చోటా కె ప్రసాద్

రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్నప్పటికీ తాను ఈ సంవత్సరమే అసలైన సంక్రాంతి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా జరుపుకుంటున్నానని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన సినీ ఎడిటర్‌ చోటా కె ప్రసాద్ తెలిపారు.ఆ సినిమాకు ఈయన ఎడిటర్‌గా పనిచేశారు.

 Original Sankranti With Waltheru Veeraiah - Film Editor Chota K Prasad , Chota K-TeluguStop.com

ప్రస్తుతం ఆ సినిమా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లు సాధించడంతో ప్రసాద్‌కు మంచి గుర్తింపు వచ్చింది.సంక్రాంతికి స్వగ్రామం వచ్చిన ప్రసాద్ స మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ప్రతి ఏటా స్వగ్రామం వస్తానని కానీ అసలైన సంక్రాంతి ఈ ఏడాది జరుపుకుంటున్నానని ఆనందం వ్యక్తం చేసారు.

సినీ రంగంలో ప్రముఖ కెమెరామెన్లు చోటా కె నాయుడు, శ్యాంమ్ కె నాయుడులు ఈయన బాబాయిలు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube