రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో సీసీ లు, ఏపీఎం లు, ఎంపీడీఓ ల కంప్యూటర్ ఆపరేటర్‌లు, మెప్మా కంప్యూటర్ ఆపరేటర్‌లకు పిఎంఎఫ్ఎంఈ ఆన్‌లైన్ దరఖాస్తు( PMFME Online Application ) విధానంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
దీనిలో మొత్తం 80 మంది పాల్గొన్నారు.
డి ఆర్ డి ఓ గౌతమ్ రెడ్డి, జి.ఎం ఇండస్ట్రీస్ ఉపేందర్ రావు, ఎల్ డి ఎం మల్లి ఖార్జున్, అదనపు డి ఆర్ డి ఓ రవికుమార్, డిపిఎం పద్మయ్య, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిఆర్పిలు హాజరయ్యారు.పాల్గొనే వారందరికీ పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ మార్గదర్శకాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని వివరించారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy