ఈడీ కార్యాలయం ముట్టడికి విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.అదానీ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో 18 రాజకీయ పార్టీలు పాదయాత్ర నిర్వహించనున్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

తాజా వార్తలు