మరోసారి హైదరాబాద్‎లో శేజల్ ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న శేజల్ మరోసారి హైదరాబాద్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.జూబ్లిహిల్స్ లోని పెద్దమ్మ గుడి దగ్గర స్పృహ తప్పి పడిపోయింది.

 Once Again Sejal Attempted Suicide In Hyderabad-TeluguStop.com

శేజల్ ను గమనించిన స్థానిక వ్యక్తులకు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న శేజల్ ను ఆస్పత్రికి తరలించారు.

కాగా శేజల్ బ్యాగులో నిద్రమాత్రలు లభించాయని సమాచారం.అయితే ఇప్పటికే ఆమె ఢిల్లీలో కూడా ఓ సారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube