అధికారులు జైలుకెళ్లడం ఖాయం.. అచ్చెన్నాయుడు కామెంట్స్

ఎమ్మెల్సీ ఎన్నికలకు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

దొంగ ఓట్లకు సంతకాలు పెట్టిన గెజిటెడ్ ఆఫీసర్లు జైలుకు వెళ్లడం ఖాయమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.అదేవిధంగా కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు