అఫిషియల్ : మోస్ట్ అవైటెడ్ సలార్ ట్రైలర్ కు టైం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి.మరి ఈ భారీ ప్రాజెక్టుల్లో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే ”సలార్”( Salaar ) అనే చెప్పాలి.

 Official Salaar Trailer To Arrive On This Date, Salaar, Prabhas, Prashanth Neel,-TeluguStop.com

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.కేజిఎఫ్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో నెక్స్ట్ ఈయన చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని ఊహించని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు.ఇక మేకర్స్ క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిసిందే.

Telugu Salaar, Hombale, Officialsalaar, Prabhas, Prashanth Neel, Salaar Trailer,

అయితే రిలీజ్ పై క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.ఆ పని ట్రైలర్( Salaar Trailer ) తో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.పాన్ ఇండియా ఆడియెన్స్ మొత్తం ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుండి మోస్ట్ ఏవైటెడ్ ట్రైలర్ కోసం అంత ఎదురు చూస్తుండగా ఇన్ని రోజులకు ఆడియెన్స్ కు శుభవార్త చెప్పారు.
ఈ ట్రైలర్ ఎప్పుడు రాబోతుందో డేట్ ఫిక్స్ చేస్తూ ఈ రోజు దివాళి కానుకగా అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చారు.

డిసెంబర్ 1న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేసారు.డిసెంబర్ 1న రాత్రి 7 గంటల 19 నిముషాలకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అన్ని భాషల్లోనూ పోస్టర్స్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేసారు.

మరి ఈ బిగ్గెస్ట్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu Salaar, Hombale, Officialsalaar, Prabhas, Prashanth Neel, Salaar Trailer,

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube