ఏలూరు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

ఏలూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపేయి.

ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరం శివార్ పెద్ద పాటివారి గూడెం గ్రామంలో నిన్న అర్ధరాత్రి గోపవరం గ్రామంలో లంకె బిందెల కోసం ఐదుగురు క్షుద్ర పూజలు నిర్వహించారు.

విషయం తెలుసుకున్న స్థానికులు గ్రామస్తులు ఆందోళనతో సంఘటన స్థలానికి చేరుకోగా , సంఘటనా స్థలం వద్ద క్షుద్ర పూజలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులు పెద్ద బావిని తవ్వి క్షుద్ర పూజలు చేస్తున్నారు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని క్షుద్ర పూజలు చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు