నిన్న మొన్నటి వరకు వెండి కంచంలో భోజనం ..నేడు వీధుల్లో బిక్షాటన చేస్తున్న స్టార్ నటి

జీవితం ఎవరిని ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి తీసుకెళ్తుందో ఎవరికి తెలియదు.నిన్న మొన్నటి వరకు ఆకాశం అంత ఎత్తులో స్టార్ డం అనుభవించిన వాళ్ళు ఉన్నట్టుండి రోడ్డు పాలు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 Nupur Alankhar Then And Now ,nupur Alankhar, Bollywood, Ghar Ki Lakshmi', Shakti-TeluguStop.com

ఇలా తమ పాపులారిటీ ని పోగొట్టుకుంటున్న హీరోయిన్స్ చాలానే ఉన్నారు.ఒక్క అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత ఫైనల్ గా సక్సెస్ సంపాదించుకొని ఆ తర్వాత అడ్రస్ గల్లంతయ్యిన వారు కూడా అనేకం ఉన్నారు.

మరి ఆలా ఒకప్పుడు పీక్ లో స్టార్ డం అనుభవించి ప్రశుతం సన్యాసిని గా మారిన బాలీవుడ్ బ్యూటీ నుపుర్ అలంకార్.

నుపుర్ ఎక్కువ హిందీ సీరియల్స్ లో నటిస్తూ ఉండేది.

అవి తెలుగు లో కూడా డబ్ చెయ్యబడేవి దాంతో ఆమెను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే గుర్తు పడతారు.ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సీరియల్స్ ని కూడా ఆదరించే అలవాటు ఉంది కాబట్టి.

ఘర్​ కీ లక్ష్మీ’, శక్తిమాన్​’, ‘దియా ఔర్​ బాతీ హమ్’​ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నుపుర్ అలంకార్ నటించింది.దాంతో బాలీవుడ్ లో నుపుర్ కి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

ఆమె ఓ వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటించేది.దాంతో బుల్లి తెర ఒక్కటే కాదు వెండి తెర పై కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది.

Telugu Bollywood, Ghar Ki Lakshmi, Mathura, Nupur Alankkhar, Shaktiman, Uttar Pr

ఆలా అనేక సీరియల్స్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను, అవకాశాలను దక్కించుకున్న నుపుర్ కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యింది.ఎక్కడికి వెళ్లిందో ఎవరికి తెలియదు.కానీ ఉన్నట్టుండి బిక్షాటన చేస్తూ కనిపించడం తో ప్రస్తుతం ఆ వీడియోస్ మరియు ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు వెండి కంచాల్లో తిన్న నుపుర్ ఇలా సన్యాసి లా మారి బిక్షాటన చేయడం ఏంటో అర్ధం కావడం లేదు అంటున్నారు కొంత మంది.

కాషాయ వస్రాలు ధరించి ఉత్తర ప్రదేశ్ లోని మధుర వీధుల్లో వీధుల్లో బిక్షాటన చేయడానికి కూడా ఒక కారణం ఉందట.ఆమె శంభు శరన్ ఝూ అనే వ్యక్తిని ఆమె గురువుగా భావించి ఆయన సూచనల మేరకే ఇలా బిషటన కి దిగిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube