నంద్యాల మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో నారా లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్..

50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేష్.ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ ( Nara Lokesh )కుడి భుజానికి గాయం.

 Mri Scanning Of Nara Lokesh's Right Shoulder At Nandyala Magna Mri Centre. ,nan-TeluguStop.com

అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర( Padayatra 0 కొనసాగిస్తున్న లోకేష్.ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా తగ్గని నొప్పి.

50 రోజులు దాటిపోయినా ఇంకా నొప్పి తగ్గకపోవడం తో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్ల సూచన.నంద్యాల( Nandyala ) పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ కి చేరుకున్న నారా లోకేష్.

కుడి భుజానికి ఏంఆర్ఐ స్కాన్ చేస్తున్న డాక్టర్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube