ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై( YCP Rebel MLCs ) అనర్హత వేటు పడింది.ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు( Legislative Council Chairman Moshen Raju ) అనర్హత వేటు వేశారు.
రామచంద్రయ్య,( Ramachandraiah ) వంశీకృష్ణ యాదవ్( Vamsikrishna Yadav ) వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
తరువాత వంశీకృష్ణ జనసేన పార్టీలోకి( Janasena ) వెళ్లగా రామచంద్రయ్య టీడీపీలోకి( TDP ) మారారు.పార్టీ ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇచ్చి విచారణ జరిపిన మండలి ఛైర్మన్ మోషెన్ రాజు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసినట్లు వెల్లడించారు.