బీజేపీ ఉచ్చులో నితీశ్ కుమార్ చిక్కుకున్నారు..: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీహార్ కు నితీశ్ కుమార్( Nitish Kumar ) అవసరం లేదని చెప్పారు.

 Nitish Kumar Is Trapped In Bjp Trap Rahul Gandhi Details, Bihar State, Bjp’s T-TeluguStop.com

బీజేపీ ఉచ్చులో నితీశ్ కుమార్ చిక్కుకున్నారని ఆరోపించారు.బీజేపీ( BJP ) ఒత్తిళ్లతోనే ఇండియా కూటమి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

నితీశ్ యూటర్న్ చూసి గవర్నరే ఆశ్చర్యపోయారని తెలిపారు.అయితే ఇటీవల ఇండియా కూటమి( India Alliance ) నుంచి బయటకు వెళ్లిన నితీశ్ కుమార్ బీజేపీ సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube