బీజేపీ ఉచ్చులో నితీశ్ కుమార్ చిక్కుకున్నారు..: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.

బీహార్ కు నితీశ్ కుమార్( Nitish Kumar ) అవసరం లేదని చెప్పారు.

బీజేపీ ఉచ్చులో నితీశ్ కుమార్ చిక్కుకున్నారని ఆరోపించారు.బీజేపీ( BJP ) ఒత్తిళ్లతోనే ఇండియా కూటమి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

"""/" / నితీశ్ యూటర్న్ చూసి గవర్నరే ఆశ్చర్యపోయారని తెలిపారు.అయితే ఇటీవల ఇండియా కూటమి( India Alliance ) నుంచి బయటకు వెళ్లిన నితీశ్ కుమార్ బీజేపీ సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?