మహానటి, జెంటిల్‌మన్ సినిమాలను మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా?

కొందరు హీరోయిన్లు అంతే.అదృష్టం వెతుక్కుంటూ వచ్చిన వెనక్కి నెట్టేస్తారు.

హిట్ అయ్యే సినిమాలు మంచి కథతో ముందు వారి వద్దకే వచ్చిన అతి ఆలోచనలతో అవకాశాలు అన్ని పోగొట్టుకుంటారు.

కేవలం హీరోయిన్లే కాదు హీరోలు కూడా అంతే.

క్లాస్ ఆడియెన్స్, మాస్ ఆడియెన్స్ అంటూ మంచి మంచి సినీ అవకాశలు అన్ని పోగొట్టుకుంటుంటారు.ఇక అలానే సూపర్ హిట్ అయినా మహానటి, జెంటిల్‌మన్ సినిమాలను ఓ నటి రిజెక్ట్ చేసింది.

ఆమె ఎవరో కాదు నిత్యామీనన్.అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి కొన్ని సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకా ఇప్పుడు పత్త లేకుండా పోయింది.ఏ పాత్రలో అయినా సరే నటించమంటే జీవించేస్తుంది.

Advertisement

తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక అలానే మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

ఆహా అనిపించింది.అలాంటి ఈ నటి మహానటి సావిత్రి బయోపిక్ తీసి ఉంటే ఆమె రేంజ్ మరోలా ఉండేది.

కానీ ఆ సినిమాలో ఆమె పాత్రకు తగ్గ న్యాయం చెయ్యలేనంటూ సినిమాను రిజెక్ట్ చేసిందంట.ఇక అలానే నాని నటించిన జెంటిల్‌మన్ చిత్రంలో కూడా ఈమెకు అవకాశం రాగా ఆ సినిమాను వేరే సినిమా కోసం అని రిజెక్ట్ చేసింది.దీంతో సూపర్ హిట్ సినిమాలో కూడా అవకాశం కోల్పోయింది.

ప్రస్తుతం లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తు వస్తున్నారు.మంచి నటిగా గుర్తింపు సొంతం చేసుకున్న నిత్య మీనన్ ఈ సినిమాల్లోనూ నటించి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు