ఏపీ అప్పులపై లోక్ సభలో నిర్మలా సీతారామన్ ప్రకటన

ఏపీ అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటన చేశారు.ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు.

ఎఫ్ఆర్బీఎంకి అనుగుణంగానే ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందని తెలిపారు.ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే అప్పులున్నాయని పేర్కొన్నారు.2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.2,64,451 కోట్లు ఉన్నాయని ప్రకటించిన నిర్మలా సీతారామన్ 2023 నాటికి ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లకు చేరిందని వెల్లడించారు.ఈ నాలుగేళ్ల కాల వ్యవధిలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,77,991 కోట్లని తెలిపారు.

రుద్రవీణ సినిమా కారణంగా నేను హోం శాఖ తీసుకోలేదు : పవన్ కళ్యాణ్

తాజా వార్తలు