రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి.. - ప్రజావాణి లో కలెక్టర్ కు వినతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండలంలోని ప్రధాన రహదారిని వెంటనే నిర్మాణం చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuragjayanthi ) కి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివైడర్ వేసి మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి రోడ్డు వెడల్పు పనులు చేయకపోవడంతో రోడ్డు గుంతలు పడి ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నరని అన్నారు.

 Road Construction Works Should Be Taken Up , Road Construction-TeluguStop.com

అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చేలుకల తిరుపతి,పల్లి గంగాధర్, పిడుగులచ్చిరెడ్డి,పరందాములు,దిలీప్,మనిసాయి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube