బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష.బుల్లితెర మిల్కీ బ్యూటీ గా పేరు కూడా సొంతం చేసుకుంది.
పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.జబర్దస్త్ లో లేడి కమెడియన్ గా అడుగుపెట్టి తన పర్ఫార్మెన్ తో ఒక గుర్తింపు సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.అతి తక్కువ సమయంలో ఈమె జబర్దస్త్ లో ఇంత క్రేజ్ అందుకోవడానికి కారణం మరో ఆర్టిస్ట్ ఇమ్మాన్యుయేల్ అని చెప్పవచ్చు.
అతనితో స్కిట్ లో భాగంగా హగ్, కిస్ లతో బాగా రెచ్చిపోతుంది.నిజానికి వీరిద్దరూ చేసే రచ్చ చూస్తే మాత్రం చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అని చెప్పాలి.
గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందరూ అనుకున్నారు.కానీ జస్ట్ రేటింగ్ కోసమే అలా చేస్తున్నారు అని బయటపడింది.

ఇక వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా అవకాశాన్ని అందుకుంది.అలా మరిన్ని షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా ఆకట్టుకుంటుంది.నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత వర్షకు మంచి ఫాలోయింగ్ పెరిగింది.

ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మతిపోతాయి.ఎందుకంటే తన అందాలు అలా ఉంటాయి కాబట్టి.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరి చూపులు తన వైపు మలుపుకునేలా చేస్తుంది.
నిజానికి ఈ బ్యూటీ అందాలను చూస్తే మాత్రం హీరోయిన్లు కూడా షాక్ అవ్వాల్సిందే.ఎందుకంటే అంత గ్లామర్ షో చేస్తుంది కాబట్టి.నిజానికి వర్షకు ఒక హీరోయిన్ కి ఉన్న గ్లామర్ ఉందని చెప్పవచ్చు.బాగా ప్రయత్నిస్తే వర్ష వెండితెరపై అడుగుపెట్టడంలో తప్పు లేదని చెప్పవచ్చు.
ఇక అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులకు నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు.కానీ వాటిని అస్సలు పట్టించుకోదు వర్ష.
అప్పుడప్పుడు తను చేసే డాన్స్ వీడియోలను కూడా పంచుకుంటూ ట్రోల్స్ ఎదురుకుంటుంది.చాలావరకు తన సంబంధించిన ప్రతి విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను కొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా ఆ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది.

అందులో తను బాగా ఎక్స్ పోజ్ చేసింది.ఇక తన చేతి వైపు ఉన్నా డ్రెస్ ను కాస్త కిందకు లాగి తన అందాలతో సెగ పుట్టించింది.ఇక ఆ ఫొటోస్ వైరల్ అవ్వగా.
అందులో తన అందాలని చూసి అభిమానులు ఫీదా అవుతున్నారు.ఇక పక్కన చేతి డ్రెస్ కూడా విప్పేయు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.







