చీరలో కూడా ఎక్స్ పోజ్ చేయకుండా ఉండలేని అషురెడ్డి.. అలా ఉండలేవా అంటూ ట్రోల్స్?

అషు రెడ్డి అనే ఈ పేరు వినని సోషల్ మీడియా ప్రియులు, బుల్లితెర ప్రేక్షకులు లేరని చెప్పాలి.ఎందుకంటే అషు రెడ్డి తన పరిచయాన్ని అంతలా పెంచుకుంది కాబట్టి.

 Netizens Trolls On Bigg Boss Fame Ashu Reddy Exposing In Saree,ashu Reddy,sankra-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియాలో కుర్రాళ్లను నిద్ర పోనివ్వకుండా చేస్తున్న ఆర్టిస్టులలో అషు రెడ్డి ఒకరు.అసలు తెలుగు బుల్లితెరకు చెందిన ఆర్టిస్టులలో గ్లామర్ షో చేయటంలో ఈమె తర్వాతేనే ఎవరైనా.

ఎందుకంటే తన ఎక్స్పోజ్ లతో అంతా రెచ్చిపోతుంది కాబట్టి.ఒక ఆర్టిస్టుగా కంటే వ్యక్తిగతంగా ఎక్కువ హాట్ టాపిక్ గా మారింది అషు.

నిజానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా వెండితెరపై సులువుగా అడుగుపెట్టేసింది అషు.కానీ చేతులారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా వదిలేసింది.చాలామంది ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కానీ ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా వీడియోలతో అందర్నీ ఆకట్టుకోగా.  అంతే కాకుండా సమంత లాగా ఉండటంతో ఈ అమ్మడుకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది.కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

అయితే ఆ సమయంలో బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది.ఇక్కడ షో నుండి బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మకు ఇక వెండితెరపై తిరుగులేదు అని చాలామంది అనుకున్నారు.కానీ ఎప్పుడైతే షో నుండి బయటికి వచ్చిందో అప్పటినుంచి కెరీర్ మీద దృష్టి పెట్టకుండా వ్యక్తిగతంగా ఇతరులతో బాగా రెచ్చిపోయింది.ముఖ్యంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ తో బాగా క్లోజ్ గా ఉంటూ రెచ్చిపోగా ఆ సమయంలో ఈమెను చాలా మంది విమర్శించారు.

దీంతో ఈమెకు అవకాశాలు కూడా సరిగ్గా రాలేకపోయాయి.కానీ బుల్లితెరపై మాత్రం పలు షో లలో అవకాశాలు అందుకుంది.అయినప్పటికీ ఈమె తీరు మాత్రం అస్సలు మారలేదు.

బుల్లితెరపై కూడా తోటి ఆర్టిస్టులతో అందరి ముందు రెచ్చిపోతూ దూకుడుగా ప్రవర్తించింది.దీంతో అక్కడ కూడా ఈమెకు బాగా విమర్శలు ఎదురయ్యాయి.అలా కొంతకాలం బుల్లితెరకు బ్రేక్ ఇచ్చి మళ్లీ బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది.

ఇక ఇక్కడ కూడా తోటి కంటెస్టెంట్ తో అలాగే రెచ్చిపోయింది.ఇక ఈ షో నుండి బయటికి వచ్చాక రాంగోపాల్ వర్మతో రెండోసారి బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అప్పటికే రాంగోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేయగా అది కూడా చాలా బోల్డుగా సాగింది.ఇక రెండో ఇంటర్వ్యూ మాత్రం ఘోరమని చెప్పాలి.

ఈ సమయంలో కూడా ఈమె వర్మతో ప్రవర్తించిన తీరుని చూసి అందరూ ఛీ కొట్టారు.ఇక ఇటీవలే బుల్లితెరపై ఓ డాన్స్ షోలో అవకాశం వచ్చినా ఎక్కువ కాలం కొనసాగలేక బ్రేక్ ఇచ్చేసింది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం బ్రేక్ లేకుండా ప్రతిరోజు తన ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది.తాను వేసుకునే బట్టలు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఛీ కొట్టిన వాళ్లే అని చెప్పాలి.ఇక నిన్నటి వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా కాస్త చీర కట్టుకొని పద్ధతిగా కనిపించింది.అయితే సంక్రాంతి చివరి రోజు చీర కట్టుకొని కనిపించగా  ఆ ఫోటోలను పంచుకుంది.

ఈమె ఎప్పుడు ఫోటో షూట్ లు చేయించుకున్న చేతులు పైకి ఎత్తి తన అందాలను చూపించకుండా ఉండలేదు.

అయితే తాజాగా చీర కట్టుకున్నప్పటికీ చేతులు ఎత్తి ఎక్స్పోజ్ చేసింది.దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేశారు.ప్రతి పోస్టులో ఏ డ్రెస్సు వేసిన కామన్ పిక్ ఒకటి చేతులు మాత్రం ఎత్తకుండా ఉండవుగా.

పోనీలే చీర అయినా కట్టావు.పండగ అయ్యాక మళ్లీ మామూలేగా అంటూ ట్రోల్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube