కిరణ్ అబ్బవరం రూల్స్ రంజాన్ పై దారుణంగా ట్రోల్స్.. నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వాలంటూ?

కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) హీరోగా తెరకెక్కిన రూల్స్ రంజాన్ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన టాక్ రాలేదు.

క్రిటిక్స్ నుంచి సైతం ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.రత్నం కృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చే అవకాశాలు అయితే ఉంటాయి.

రూల్స్ రంజాన్ సినిమా( Rules Ranjann )కు పోటీగా విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు కిరణ్ అబ్బవరంను నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.డైరెక్షన్ లో అనుభవం ఉన్న కిరణ్ అనుభవం ఇలాంటి చెత్త స్క్రిప్ట్ లను ఎలా ఎంచుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉంది.

Advertisement

తర్వాత ప్రాజెక్ట్ లతో కిరణ్ అబ్బవరం భారీ సక్సెస్ లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.ప్రెస్టీజియస్ బ్యానర్లలో నటించిన సమయంలో కిరణ్ అబ్బవరంకు విజయాలు దక్కాయని ఇకపై కూడా కిరణ్ అబ్బవరం అలాంటి బ్యానర్లలో నటించడానికి ఆసక్తి చూపిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కిరణ్ అబ్బవరం నటనకు వంకలు పెట్టలేమని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. కిరణ్ అబ్బవరం కథల ఎంపికలో పొరపాట్లు చేయవద్దని నెటిజన్లు చెబుతున్నారు.

కిరణ్ అబ్బవరంకు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ట్రోల్స్( Trolls ) వస్తున్న నేపథ్యంలో ఆ ట్రోల్స్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా కిరణ్ అబ్బవరం సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.కిరణ్ అబ్బవరంను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

కిరణ్ అబ్బవరం కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు