పాపం.. యాంకర్ వర్షిణికి అవమానం.. తన అవుట్ ఫిట్ అలా ఉందంటూ ట్రోల్స్?

ఈమధ్య ఫ్యాషన్ డిజైనర్స్ కి మంచి క్రేజ్ ఉంది.వాళ్ళు చేసిన డిజైన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రం ఫ్యాషన్ డిజైనర్స్ అందిస్తున్న అవుట్ ఫిట్ లకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు.వాళ్ళు ఏదైనా కొత్త డిజైన్ చేస్తే ఎగబడి మరి తీసేసుకుంటున్నారు.

పైగా అవుట్ ఫిట్ విషయంలో అస్సలు తగ్గట్లేదు.ఒక డిజైనర్ మంచి అవుట్ ఫిట్ తీసుకొస్తే చాలు వెంటనే దాన్ని తీసుకొని ధరించి ఫోటోషూట్ చేసుకోవటం అలవాటుగా మార్చుకున్నారు.

డిజైనర్లు అన్ని క్లాత్ ముక్కలు కలిపి కుట్టినా కూడా అది కూడా ఒక డిజైన్ అన్నట్లుగా వేసుకుంటున్నారు.దీంతో సెలబ్రిటీలు తమ ఔట్ ఫిట్ విషయంలోనే బాగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

Advertisement

డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా డిజైన్ చేయాలి అని తమకు తోచిన వాటితో డిజైన్ చేసుకుంటూ పోతున్నారు.అవే ఫ్యాషన్ అనుకోని వేసుకొని తెగ తిరిగేస్తున్నారు సెలబ్రిటీలు.

ఇప్పటికే బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ ఎటువంటి అవుట్ ఫిట్ లు   ధరిస్తుందో చూస్తూనే ఉన్నాం.

దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఏమాత్రం తగ్గట్లేరు.వీళ్ళు కూడా బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ లను పట్టుకొని బాలీవుడ్ హీరోయిన్ లా తయారవుతున్నారు.ముఖ్యంగా  బుల్లితెరకు చెందిన సెలబ్రిటీలు మాత్రం రోజురోజుకు తమ డిజైనింగ్ అవుట్ ఫిట్లతో షాకుల మీద షాకులు ఇస్తున్నారు.

ఇక వాళ్ళు ట్రెండీ అన్నట్లుగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లను వేసుకోవడంతో వెంటనే నెటిజన్స్ ఏమాత్రం మొహమాటం పడకుండా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.అయితే తాజాగా యాంకర్ వర్షిణి వేసుకున్న అవుట్ ఫిట్ పై కూడా నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

టాలీవుడ్ బుల్లితెరకు చెందిన యాంకర్ వర్షిణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లితెరపై యాంకర్ గా పలు షో లలో పనిచేసింది ఈ హాట్ బ్యూటీ.

Advertisement

అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించింది.

కానీ అంతగా క్రేజ్ ఉన్న సెలబ్రిటీగా మాత్రం రాలేకపోతుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒకటి ఫోటో పంచుకుంటూ అందులో తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చక్కేలా చేస్తుంది.

ఇక అప్పుడప్పుడు ఈమె  వేషధారణ పై కొందరు ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు.అయితే తాజాగా వర్షిణి తన ఇన్ స్టాలో ఒక వీడియో షేర్ చేసుకుంది.

ఇందులో తను షార్ట్ డ్రెస్ లో తన థైస్ అందాలతో రెచ్చిపోయింది.అయితే అందులో అవుట్ ఫిట్ క్లాత్ కాస్త డిఫరెంట్ గా అనిపించింది.

దీంతో ఆ అవుట్ ఫిట్ చూసిన వాళ్లంతా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ఓ నెటిజన్ మాత్రం ఘోరంగా అవమానించాడని చెప్పాలి.

ఇది విండో కర్టన్ క్లాతా అంటూ ప్రశ్నిస్తూ.మా విండో కి సేమ్ క్లాత్ ఉంది అని కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

తాజా వార్తలు