ఆర్ఆర్ఆర్ హీరోకి నేషనల్ అవార్డు వచ్చి ఉంటే అలా జరిగేదా.. ఏమైందంటే?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో( RRR Movie ) రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించగా రామ్ పాత్రకు చరణ్, భీమ్ పాత్రకు తారక్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.అయితే నేషనల్ అవార్డ్ బన్నీకి( Allu Arjun ) కాకుండా చరణ్, తారక్ లలో ఎవరో ఒకరికి ఇచ్చి ఉంటే మాత్రం సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరిగేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Netizens Comments About Rrr Heroes Not Getting Awards Details, Rrr Movie, Nation-TeluguStop.com

ఒక హీరోకు అవార్డ్ వచ్చి ఉంటే మరో హీరో అభిమానులు అస్సలు తట్టుకోలేరు.

ఇద్దరు హీరోలకు కాకుండా బన్నీకి అవార్డ్ రావడంతో ఎలాంటి సమస్య లేదు.

బెస్ట్ హీరో విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డ్ రాకపోయినా ఆరు విభాగాలలో ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం.చరణ్, తారక్ టాలెంటెడ్ హీరోలు కాగా భవిష్యత్తులో ఈ హీరోలకు కూడా అవార్డులు రావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Allu Arjun, Magadheera, National Award, Pushpa, Rajamouli, Ram Charan, Ra

చరణ్ కు( Ram Charan ) ఇప్పటికే రెండుసార్లు అవార్డ్ రావాల్సి ఉన్నా ఆ అవార్డ్ తృటిలో మిస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చరణ్ మగధీర, రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ సినిమాలలో తన అద్భుతమైన నటనతో మెప్పించారు.ఆయా సినిమాల సక్సెస్ లో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించారు.అవార్డులు ప్రతిభకు కొలమానం కాగా రాబోయే రోజుల్లో చరణ్ కు వస్తాయేమో చూడాల్సి ఉంది.

Telugu Allu Arjun, Magadheera, National Award, Pushpa, Rajamouli, Ram Charan, Ra

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్టీఆర్ తను హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించడం గమనార్హం.భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు అవార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.చరణ్ తారక్ కాంబినేషన్ లో ఆర్.

ఆర్.ఆర్ కు సీక్వెల్( RRR Sequel ) వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube