నయన్ సినిమాలకు దూరమవుతుందా.. వాస్తవం ఏంటంటే..!

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పనుందంటూ వార్తలు వస్తున్నాయి.కొన్నాళ్లుగా ఈ వార్తలు హాట్ న్యూస్ గా మారగా లేటెస్ట్ గా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చింది.

 Nayanatara Goodbye To Movies Here Is The Clarity Details, Atlee, Bollywood, Jawa-TeluguStop.com

తమిళ, తెలుగు భాషల్లోనే కాదు సౌత్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార సడెన్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయ్యిందట.ప్రస్తుతం ఆమె చేస్తున్న జవాన్ సినిమా పూర్తి కాగానే ఇక సినిమాలకు బై చెప్పాలని చూస్తుందట.

అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా వస్తుంది.ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Telugu Atlee, Bollywood, Nayantara, Jawan, Nayantara Jawan, Sharukh Khan-Movie

ఈ సినిమాతో నయన్ బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకుంటుంది.అయితే పెళ్లి, పిల్లలతో పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్న ఆమె ఇక మీదట సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటుందట.పిల్లల ఆలనా పాలన చూసుకునేందుకు నయనతార సినిమాలకు బ్రేక్ ఇస్తుందట.అయితే ఈ బ్రేక్ పర్మినెంట్ గా ఇస్తుందా లేక తాత్కాలికంగానా అన్నది తెలియాల్సి ఉంది.నయనతార నటించడం ఆపేస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోని రెమ్యునరేషన్ తో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇస్తుంది నయనతార.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube