స్వర్గీయ ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ చేసిన నారా రోహిత్

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెద మక్కెన,గర్నేపూడి గ్రామాల్లో స్వర్గీయ ఎన్టీఆర్, స్వర్గీయ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ చేసిన సినీనటుడు నారా రోహిత్.సత్తనపల్లి నియోజకవర్గానికి వచ్చిన నారా రోహిత్ కు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.

 Nara Rohit Unveiled The Statue Of Ntr And Kodela Siva Prasada Rao , Nara Rohit-TeluguStop.com

కార్యక్రమంలో టీడీపీ నేతలు కోడెల శివరాం, జీవి ఆంజనేయులు పాల్గొన్నారు.బైట్ ః నారా రోహిత్,సినీనటుడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube