స్వర్గీయ ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ చేసిన నారా రోహిత్
TeluguStop.com
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెద మక్కెన,గర్నేపూడి గ్రామాల్లో స్వర్గీయ ఎన్టీఆర్, స్వర్గీయ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ చేసిన సినీనటుడు నారా రోహిత్.
సత్తనపల్లి నియోజకవర్గానికి వచ్చిన నారా రోహిత్ కు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో టీడీపీ నేతలు కోడెల శివరాం, జీవి ఆంజనేయులు పాల్గొన్నారు.బైట్ ః నారా రోహిత్,సినీనటుడు.
టెస్లా కార్లకు ఏమైంది.. అమ్మకాలు పడిపోయాయా? ఈ ఆఫర్లు చూస్తే షాకవుతారు!