Nara Lokesh : రేపటి నుంచి నారా లోకేశ్ ‘శంఖారావం’ యాత్ర..!

టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ‘శంఖారావం’ యాత్ర( Sankharavam Yatra ) ప్రారంభం కానుంది.ఈ మేరకు రేపు శ్రీకాకుళం జిల్లాలోని( Srikakulam District ) ఇచ్చాపురం నుంచి లోకేశ్ యాత్రను ప్రారంభించనున్నారు.

 Nara Lokeshs Sankharavam Yatra From Tomorrow-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇచ్చాపురంతో పాటు పలాస, టెక్కలిలో ఆయన శంఖారావం యాత్ర కొనసాగనుంది.యాత్రలో భాగంగా ఎల్లుండి నరసన్నపేట, శ్రీకాకుళం మరియు ఆముదాలవలసలో లోకేశ్ పర్యటించనున్నారు.

ఈ నెల 13 వ తేదీన పాతపట్నం, పాలకొండ (మన్యం జిల్లా)లో యాత్ర నిర్వహించనుండగా.ఈ నెల 15న విజయనగరం జిల్లాలోని( Vizianagaram District ) రాజాం, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో యాత్రను చేపట్టనున్నారు.లోకేశ్ యాత్ర నేపథ్యంలో టీడీపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube