గవర్నర్ ని కలిసిన నారా లోకేష్..

విజయవాడ: నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ బృందం గవర్నర్ ని కలిసింది.నారా లోకేష్ కామెంట్స్.

 Nara Lokesh Met Ap Governor Abdul Nazir, Nara Lokesh ,ap Governor Abdul Nazir, T-TeluguStop.com

టీడీపీ నాయకుల పై పెట్టిన అక్రమ కేసుల వివరాలు గవర్నర్ కి అందించాను.ఇప్పటి వరకు 60 వేల కేసులు పెట్టారని తెలియజేసాను.

జేసీ ప్రభాకర్ పై 100 కేసులు పెట్టారు.టీడీపీ నాయకుల పై కేసులు పెట్టి 100 రోజులు పైనే జైళ్లలో పెట్టారు.

చంద్రబాబు పై పెట్టన అక్రమ కేసులు గురించి తెలియజేసాం.పవన్ కళ్యాణ్ ని ఎలా అడ్డుకొన్నారో చెప్పం.

శ్యామ్ బాబు, అమర్నాథ్, నిస్పా ఆత్మహత్య అంశాలు గవర్నర్ దృష్టి కి తీసుకొని వొచ్చమ్.బీహార్ లా ఆంధ్రప్రదేశ్ మారిపోతుంది.17a మీద గవర్నర్ దృష్టి కి తీసుకొని వొచ్చమ్.వివరాలు రప్పించుకోని స్వాదిస్తామని చెప్పం.

15 రోజులకు ఒక కేసు పెడుతున్నారని గవర్నర్ కి చెప్పం.రేపు ఎలక్షన్ కమిషన్ ని టీడీపీ బృందం కలవనుంది.

గ్రామ స్థాయి కార్యకర్త నుండి అది నాయకుడి వరకు అందరూ సిద్ధం గా ఉన్నాం.ఎన్ని కేసులు పెట్టిన మేము యుద్ధం చేస్తాం.38 కేసులు ఉన్న దొంగోడు.రాష్ట్రాన్ని దోచేస్తున్న దొంగోడు, సొంత బాబాయ్ ని చంపేసిన వాడు.సొంత తమ్ముడు డి కాపాడుకోవడానికి సీబీఐ ని రానివ్వని వాడు జగన్.2019 నుండి ఆంద్రప్రదేశ్ లో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది.రాజ్యాంగాని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నర్ ది.కాపాడతారని ఆశిస్తున్నాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube