ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిపోయి నారా లోకేష్ అసంతృప్తి

రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ చీకటి రోజు అని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కి ఎలాంటి సంబంధం లేద‌న్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం చాలా దుర్మార్గం అని తెలిపారు.కేబినెట్ మీటింగ్ ను ఆన్ లైన్ మీటింగ్ లాగా.

పేపర్ మీద రాశారా అన్న విధంగా రహస్యంగా జరిపారని విమ‌ర్శించారు.మా నాయకుడు అధికారంలో వున్నప్పుడు కడపకు వైఎస్ఆర్ పేరు తొలగించలేదు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ ఏమి చేశారో చెప్పాల‌న్నారు.అసెంబ్లీ నడిచిన ఐదు రోజులు కూడా ప్రతి పక్షం గొంతు నొక్కిందని నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement
ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్

తాజా వార్తలు